Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్
Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్  Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్  Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్ 

Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్

  • Rs.5



This product has a minimum quantity of 10

ఈ టైంటేబుల్ సండేస్కూలులో ఉపయోగించటానికి ఉద్దేశించబడలేదు. ఇది కేవలం పిల్లలు వారు చదువుకొనే స్కూల్లో ఇవ్వబడే స్కూల్ టైంటేబుల్ వ్రాసుకోడానికి ఉద్దేశించబడింది. సండేస్కూలు వారానికి ఒక్కసారి అదీ కేవలం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే జరుగుతుంది. అదే పిల్లలు చదువుకొనే స్కూలు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. అంటే దేవునికి సంబంధించిన సండేస్కూలు కంటే లోకసంబంధమైన చదువు యొక్క ప్రభావమే పిల్లలపై అధికంగా ఉంటుంది. కేవలం ఆదివారం వస్తేనే పిల్లలకి సండేస్కూలు గుర్తుకు వస్తుంది తప్ప మిగతా రోజుల్లో గుర్తుండదు. అందువలన ఈ టైం టేబుల్ రూపొందించబడింది. పిల్లలు ఈ టైంటేబుల్ మీద వారి స్కూలు టైంటేబుల్ వ్రాసుకోవడం వలన రోజులో కనీసం నాలుగైదు సార్లైనా ఈ టైం టేబుల్ చూడాల్సి వస్తుంది. అప్పుడు వారికి సండేస్కూలు గుర్తుకొస్తుంది. టైంటేబుల్ మీద వ్రాయబడిన వ్యాకాలు వారిని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి సండేస్కూల్ పిల్లలకి దేవుని వాక్యాలతో కూడిన ఈ టైంటేబుల్ ఇవ్వడం మంచిది.

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)

Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)

సండేస్కూల్ స్టిక్కర్స్ ఉద్దేశ్యము ఈ సండేస్కూలు స్టిక్కర్స్ పిల్లలు వారు చదువుకొనే స్కూలు పుస్తకాల మ..

Rs.160

Tags: Sunday School Time Table,