Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)
Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)  Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)  Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)  Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్) 

Sunday School Stickers Big (32 Pack) - సండేస్కూల్ స్టిక్కర్స్ పెద్దవి (32 ప్యాక్)

  • Rs.160



సండేస్కూల్ స్టిక్కర్స్ ఉద్దేశ్యము
ఈ సండేస్కూలు స్టిక్కర్స్ పిల్లలు వారు చదువుకొనే స్కూలు పుస్తకాల మీద అంటించుకోవడానికి ఉద్దేశించబడినవి. సండేస్కూలు వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అదే పిల్లలు చదువుకొనే స్కూలు 6 రోజులు రోజంతా జరుగుతుంది. అంటే ఈ లోకసంబంధమైన చదువు యొక్క ప్రభావమే పిల్లలపై అధికంగా ఉంటుంది. కేవలం ఆదివారం వస్తేనే పిల్లలకి సండేస్కూలు గుర్తుకు వస్తుంది. అందువలన పిల్లలు ఈ స్టిక్కర్స్ని వారి స్కూలు పుస్తకాల మీద అంటించుకోవడం వలన ప్రతిరోజూ వారు పుస్తకాలను ఉపయోగించేటప్పుడు వారు వాక్యము చదువుకోవడమే కాకుండా వారికి సండేస్కూలు గుర్తుకొస్తుంది. స్టిక్కర్స్ మీద వ్రాయబడిన వ్యాకాలు వారిని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి సండేస్కూల్ పిల్లలకి దేవుని వాక్యాలతో కూడిన ఈ స్టిక్కర్స్ ఇవ్వడం మంచిది. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను, మీ మనస్సులోను ఉ ంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ యింట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనునప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ యింటి ద్వారబంధముల మీదను, నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. (ద్వితీయోపదేశకాండము 11:18-20)

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్

Sunday School Time Table - సండేస్కూల్ టైంటేబుల్

ఈ టైంటేబుల్ సండేస్కూలులో ఉపయోగించటానికి ఉద్దేశించబడలేదు. ఇది కేవలం పిల్లలు వారు చదువుకొనే స్కూల్లో ఇ..

Rs.5

Tags: Sunday School Stickers,