Bible Family Names Game - బైబిల్ ఫ్యామిలి నేమ్స్ గేమ్
Bible Family Names Game - బైబిల్ ఫ్యామిలి నేమ్స్ గేమ్  Bible Family Names Game - బైబిల్ ఫ్యామిలి నేమ్స్ గేమ్ 

Bible Family Names Game - బైబిల్ ఫ్యామిలి నేమ్స్ గేమ్

  • Rs.250



చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలుకు ఆకర్షించవచ్చును. అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది. అందులో భాగంగానే ఈ "బైబిల్ ఫ్యామిలీ నేమ్స్ గేమ్” రూపొందించబడింది. ఇందులో కుటుంబాల పేర్లు ఉన్నాయి. ఉదా: ఆదాము, హవ్వ, కయీను, హేబెలు ఒక కుటుంబము. 14 కుటుంబాల పేర్లు ఉన్నాయి. ఈ గేమ్ ఆడించడానికి ముందు ఇందులోని కుటుంబాలను పిల్లలకు పరిచయం చేసి తరువాత వారి జ్ఞాపకశక్తిని పరీక్షించవచ్చును. మీరు ఆదాము కుటుంబమని అడిగినప్పుడు వాళ్ళు ఆదాముతో పాటు వారి కుటుంబ సభ్యులను వరుసగా పేర్చాలి. వారిలో పెద్దవారి నుండి చిన్నవారి వరకు వరుస క్రమంలో పేర్చాలి. ఈ గేమ్ ఒక్కొక్కరి ద్వారా లేదా గ్రూప్స్ ద్వారా ఆడించవచ్చును. ఒక్కొక్కరి ద్వారా అయితే 1 లేదా 2 నిమిషాలు, గ్రూప్స్ ద్వారా అయితే 5 నిమిషాలు సమయం నిర్ణయించి ఎవరు ఎక్కువ పేర్లు సేకరించ గలిగితే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును. మీ సమయాను కూలతనుబట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు గ్రూప్తో ఆడించే పనైతే గ్రూప్లో 5గురి కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి. వారిలో ఒకరు పేర్లు పేరుస్తుంటే మిగతా వారు పేర్లు సేకరించ వచ్చును. ఈ గేమ్ గరుకు నేల మీద కాకుండా నున్నటి నేల మీద ఆడాలి. గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత అన్నీ లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

Bible Literature Ministry 16/04/2024

Very Nice

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

Bible Index Game - బైబిల్ ఇండెక్స్ గేమ్

Bible Index Game - బైబిల్ ఇండెక్స్ గేమ్

చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలు..

Rs.250

Tags: Bible Index Game,