సండేస్కూల్ మెమోరివర్సెస్ బుక్ - Sunday School Memory Verses Book (Pocket Size)
సండేస్కూల్ మెమోరివర్సెస్ బుక్ - Sunday School Memory Verses Book (Pocket Size)  సండేస్కూల్ మెమోరివర్సెస్ బుక్ - Sunday School Memory Verses Book (Pocket Size) 

సండేస్కూల్ మెమోరివర్సెస్ బుక్ - Sunday School Memory Verses Book (Pocket Size)

  • Rs.15


  • 100 or more Rs.10


This product has a minimum quantity of 10

ఈ పాకెట్ సైజు పుస్తకంలో 52 కంఠత వాక్యాలతో పాటు బైబిలులోని పుస్తకాలు, సృష్టిక్రమము, పదిఆజ్ఞలు, పరలోకప్రార్ధన, ధన్యతలు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, పది తెగుళ్ళు, యేసుప్రభువు శిష్యులు, ఏడు సంఘాలు, శరీరకార్యములు, ఆత్మఫలాలు ఉన్నాయి. వారమునకు ఒక కంఠత వాక్యము చొప్పున 52 వారాలు అనగా ఒక సంవత్సరము ఉపయోగించుకొనవచ్చును. నెలకు ఒకసారి ఈ కంఠత వాక్యములను వరుస క్రమంలో వ్రాయించడం వలన (పుస్తకం చూడకుండా) కంఠత పెట్టిన వాక్యములను మర్చిపోకుండా గుర్తుంచుకోగలరు.

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Tags: Memory Verses Book,