ఆత్మఫలము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Fruit of Spirit  -  Sunday School/VBS Book
ఆత్మఫలము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Fruit of Spirit  -  Sunday School/VBS Book  ఆత్మఫలము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Fruit of Spirit  -  Sunday School/VBS Book  ఆత్మఫలము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Fruit of Spirit  -  Sunday School/VBS Book 

ఆత్మఫలము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Fruit of Spirit - Sunday School/VBS Book

  • Rs.35


  • 10 or more Rs.33
  • 50 or more Rs.30


"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామెతలు 22:6) అన్న వాక్యమునుబట్టి పిల్లలకు ఉండాల్సిన గుణగణాలకు సంబంధించి కొన్ని విషయాలు పిల్లలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకము సిద్ధపరచ బడింది. ఈ పుస్తకము వి.బి.యస్. మరియు సండేస్కూల్లో ఉపయోగించు కోవచ్చు. ఇందులో బైబిల్లోని పేర్కొనబడిన ఆత్మఫలముకు సంబంధించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి. వి.బి.యస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి. జతపరచటం, దారి కనుగొనటం, పదాలు సరైన క్రమంలో అమర్చటం, అక్షరాలను క్రమంలో అమర్చటం, చుక్కలు కలపటంలాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి. రోజుకు ఒక పాఠము చొప్పున ఏడు రోజులు వి.బి.యస్ ఉపయోగించవచ్చును. 18

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

మార్గము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - The Way  -  Sunday School/VBS Books

మార్గము - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - The Way - Sunday School/VBS Books

"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామె..

Rs.35
బైబిల్ బాలలు - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Bible Children  -  Sunday School/VBS Book

బైబిల్ బాలలు - సండేస్కూల్ / వి.బి.యస్. బుక్ - Bible Children - Sunday School/VBS Book

"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామె..

Rs.35
ధన్యతలు - సండేస్కూల్ వి.బి.యస్. బుక్ - Beatitudes  -  Sunday School/VBS Book

ధన్యతలు - సండేస్కూల్ వి.బి.యస్. బుక్ - Beatitudes - Sunday School/VBS Book

"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామె..

Rs.35 Rs.50

Tags: VBS Books Telugu,