సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-1
సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-1  సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-1  సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-1 

సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-1

  • Rs.35


  • 10 or more Rs.40


ఈ పుస్తకములో పొందుపరచిన కధలు సండేస్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం 21 కధలలో ఎక్కువగా పిల్లల కధాంశముగానే ఉంటాయి. ప్రతి కధ చివరలో కధకు సంబంధిచిన బైబిలు వాక్యము ఉంటుంది. దానిని కంఠత వాక్యముగా పిల్లలతో కంఠత చేయించవచ్చును. బైబిలు కధతో పాటు ఈ పుస్తకములోని నీతి కధను కూడా చెప్పటం వలన పిల్లలకు బోర్ కొట్టకుండా వుంటుంది. ఈ పుస్తకమును 5 నెలల పాటు సండేస్కూల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ పుస్తకమునకు అనుబంధముగా సండేస్కూల్ కధలు-2 దొరుకుతుంది.

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-2

సండేస్కూల్ మోరల్ స్టోరీస్ బుక్-2

ఈ పుస్తకములో పొందుపరచిన కధలు సండేస్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం 29 కధలలో ఎక్కువగా పి..

Rs.50
సండేస్కూల్ స్కిట్స్ బుక్ -01 Sunday School Skits Book-01

సండేస్కూల్ స్కిట్స్ బుక్ -01 Sunday School Skits Book-01

ఈ పుస్తకములో పొందుపరచిన స్కిట్స్ (నాటికలు) సండేస్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం 18 స్క..

Rs.50

Tags: Moral Stories,