Bible Quiz Game - బైబిల్ క్విజ్ గేమ్
- Brand: Bible Literature Ministry
- Product Code: BIBLEQUIZ
- Availability: 19
-
Rs.400
సండేస్కూలు పిల్లలకు బైబిలు జ్ఞానమును పెంపొందించుటకు ఈ “బైబిల్ క్విజ్ గేమ్” రూపొందించబడింది. ఈ గేమ్‌లో పాల్గొనటం ద్వారా పిల్లలు బైబిలును చదువుటకు ఎక్కువ సమయం వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా బైబిలు జ్ఞానము రావటమే కాకుండా దేవునియందలి భయభక్తులుగా జీవించగలుగుతారు. సండేస్కూలు ముగింపులో బైబిలు చదవగలిగిన ప్రతిఒక్కరి ద్వారా ఒక్కొక్క కార్డు తీయించి, వారికి వచ్చిన కార్డులోని కధకు సంబంధించిన ఒక ప్రశ్నకు తదుపరి సండేస్కూల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ కధను ఇంటి దగ్గర చదవమని చెప్పాలి. ఒక పేపరు మీద వారి పేర్లు వ్రాసి, వారు తీసిన కార్డు మీద సంఖ్య వారి పేరు ఎదురుగా వ్రాసి కార్డులు మరలా బాక్సులో పెట్టాలి. కార్డు వెనుక వున్న ప్రశ్నలను పిల్లలు చూడకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా ప్రతి వారం చేయడం వలన పిల్లలకు బైబిలులోని కథలు తెలియటమే కాకుండా వారికి బైబిలు జ్ఞానం వస్తుంది.