సండేస్కూల్ డైరి - Sunday School Dairy
- Brand: Bible Literature Ministry
- Product Code: BSDR00128
- Availability: 998
- Rs.100
Rs.75
పిల్లలు బైబిలు మొత్తం పూర్తిగా చదవటానికి ఉద్దేశించబడినదే ఈ 'సండేస్కూలు డైరి'. అంతేకాక పిల్లలు కంఠత పెట్టదగిన ముఖ్యమైన విషయాలు అనగా బైబిలులోని పుస్తకాలు, సృష్టిక్రమము, పదిఆజ్ఞలు, పరలోకప్రార్ధన, ధన్యతలు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, పది తెగుళ్ళు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు మరియు యూదా రాజులు, బైబిల్లోని నెలలు, యేసుప్రభువు శిష్యులు, ఏడు సంఘాలు, సామెతలులోని ముఖ్యమైన వాక్యాలు, సండేస్కూలు పాటలు, కంఠత వాక్యాలు మొదలైనవి ఉన్నాయి.