మార్గము - వి.బి.యస్. టీచర్స్ మాన్యువల్ - The Way - VBS Teachers Manual
- Brand: Bible Literature Ministry
- Product Code: BLVBSTM32
- Availability: 995
-
Rs.50
-
- 10 or more Rs.45
- 50 or more Rs.40
"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామెతలు 22:6) అన్న వాక్యమునుబట్టి పిల్లలకు ఉండాల్సిన గుణగణాలకు సంబంధించి కొన్ని విషయాలు వి.బి.యస్. టీచర్ పిల్లలకు ఎలా బోధించాలో తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకము సిద్ధపరచబడింది. రోజుకు ఒక పాఠము చొప్పున ఏడు రోజులు వి.బి.యస్ ఉపయోగించవచ్చును.