మార్గము - వి.బి.యస్. వర్క్ బుక్ - ప్రైమరి - The Way - VBS Work Book - Primary
- Brand: Bible Literature Ministry
- Product Code: BLVBSWBP16
- Availability: 995
-
Rs.25
-
- 10 or more Rs.22
- 50 or more Rs.20
"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామెతలు 22:6) అన్న వాక్యమునుబట్టి పిల్లలకు ఉండాల్సిన గుణగణాలకు సంబంధించి కొన్ని విషయాలు పిల్లలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకము సిద్ధపరచ బడింది. ఈ పుస్తకము వి.బి.యస్. మరియు సండేస్కూల్లో ఉపయోగించు కోవచ్చు. ఇందులో బైబిల్లోని కొంతమంది వ్యక్తుల గుణగణాల గురించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి. వి.బి.యస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి. జతపరచటం, దారి కనుగొనటం, పదాలు సరైన క్రమంలో అమర్చటం, అక్షరాలను క్రమంలో అమర్చటం, చుక్కలు కలపటంలాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి. రోజుకు ఒక పాఠము చొప్పున ఏడు రోజులు వి.బి.యస్ ఉపయోగించవచ్చును.