దేవునియందలి భయభకు్తలు - యాక్టివిటి బుక్ - Fear of God - Activity Book
దేవునియందలి భయభకు్తలు - యాక్టివిటి బుక్ - Fear of God - Activity Book 

దేవునియందలి భయభకు్తలు - యాక్టివిటి బుక్ - Fear of God - Activity Book

  • Rs.60
  • Rs.30



"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామెతలు 22:6) అన్న వాక్యమునుబట్టి పిల్లలకు ఉండాల్సిన గుణగణాలకు సంబంధించి కొన్ని విషయాలు పిల్లలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకము సిద్ధపరచ బడింది. ఈ పుస్తకము వి.బి.యస్. మరియు సండేస్కూల్లో ఉపయోగించు కోవచ్చు. ఇందులో బైబిల్లోని కొంతమంది వ్యక్తుల గుణగణాల గురించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి. వి.బి.యస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి. జతపరచటం, దారి కనుగొనటం, పదాలు సరైన క్రమంలో అమర్చటం, అక్షరాలను క్రమంలో అమర్చటం, చుక్కలు కలపటంలాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి.

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

యాక్టివిటి బుక్-01 - Activity Book Part 01

యాక్టివిటి బుక్-01 - Activity Book Part 01

ఈ పుస్తకంలో సృష్టిక్రమము, ఆదాము-హవ్వ, ఏదెసుతోట, కయీను- హేబెలు, నోవహు, బాబేలు గోపురం, అబ్రాహాము, ఇస్స..

Rs.50
యాక్టివిటి బుక్-02 - Activity Book Part 02

యాక్టివిటి బుక్-02 - Activity Book Part 02

ఈ పుస్తకంలో మోషే, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం, యెహెూషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, యూదా రాజులు, ఇ..

Rs.50
యాక్టివిటి బుక్-03 - Activity Book Part 03

యాక్టివిటి బుక్-03 - Activity Book Part 03

ఈ పుస్తకంలో యేసుప్రభువు పుట్టుక-బాల్యము, స్వస్థతలు-అద్భుతాలు, పరిచర్య-ఉపమానాలు-బోధలు, సిలువ మరణము, ప..

Rs.50
యాక్టివిటి బుక్-04 - Activity Book Part 04 (Animals and Birds in Bible

యాక్టివిటి బుక్-04 - Activity Book Part 04 (Animals and Birds in Bible

ఈ పుస్తకంలో యేసుప్రభువు పుట్టుక-బాల్యము, స్వస్థతలు-అద్భుతాలు, పరిచర్య-ఉపమానాలు-బోధలు, సిలువ మరణము, ప..

Rs.50
విధేయత - యాక్టివిటి బుక్ - Obediance - Activity Book

విధేయత - యాక్టివిటి బుక్ - Obediance - Activity Book

"బాలుడు నడువవలసిన త్రోపను (మార్గము) వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామె..

Rs.30 Rs.60

Tags: Fear of God Activity Book,